చేజార్చుకుంటామన్న భయం లేదు

పౌచ్‌లు, క్లచ్‌లు, పర్స్‌లు సందర్భమేదైనా మన చేతిని అలంకరించాల్సిందే! సమస్యల్లా ఎక్కడ జారవిడుస్తామో.. పొరపాటున మరిచిపోతే ఎలా అన్న భయం వెంటాడుతుంటుంది.

Updated : 08 Aug 2023 15:48 IST

పౌచ్‌లు, క్లచ్‌లు, పర్స్‌లు సందర్భమేదైనా మన చేతిని అలంకరించాల్సిందే! సమస్యల్లా ఎక్కడ జారవిడుస్తామో.. పొరపాటున మరిచిపోతే ఎలా అన్న భయం వెంటాడుతుంటుంది. ఈ హ్యాండ్‌ గ్రిప్‌ పౌచ్‌లు తెచ్చుకోండి. అందమైన సీతాకోక చిలకలు పర్సులపై విచ్చుకొని చేతికి అందాన్నిస్తూనే.. చేజారిపోకుండా అనుకూలంగానూ ఉంటాయి. యువతరం మెచ్చేలా.. భిన్న వస్త్త్ర్రధారణలకు సరిపోయేలా తీర్చిదిద్దిన ఈ డిజైన్లను మీరూ చూసేయండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని