వాద్యాలే బ్యాగులయితే...
సరిగమలు పలికించే వాద్యాలే బ్యాగులు అయితే! సంగీతాభిమానులకు అంతకు మించిన సంతోషం ఏముంటుంది? మీరూ ఆ కోవకే చెందిన వాళ్లైతే ఈ హ్యాండ్‌బ్యాగులు, చేతిపర్సులను ఓసారి చూసేయండి.
సరిగమలు పలికించే వాద్యాలే బ్యాగులు అయితే! సంగీతాభిమానులకు అంతకు మించిన సంతోషం ఏముంటుంది? మీరూ ఆ కోవకే చెందిన వాళ్లైతే ఈ హ్యాండ్‌బ్యాగులు, చేతిపర్సులను ఓసారి చూసేయండి. వయొలిన్, గిటార్, పియానో రూపాలు సంతరించుకుంటున్న ఈ బ్యాగులు భలే ఉన్నాయి కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.