మత్స్య కన్యలా మెరిసిపోతూ...
చేప కళ్ల సుందరి అంటూ.. అమ్మాయిల అందాన్ని వర్ణించడంలో మత్స్యంతో అనుబంధాన్ని కవులు ఎప్పుడో కలిపారు. మరి అందమైన అమ్మాయిలకు ఫిష్‌కట్ లెహెంగాలు తోడైతే మత్స్య కన్యల్లా మెరిసిపోమా.. ముదురు లేదా లేత వర్ణం వస్త్రానికి బీడ్స్, ముత్యాలు, క్రిస్టల్స్‌తో ఫిష్‌కట్ బటర్‌ఫ్లై, ఫ్లోరల్, రఫెల్, బ్రైడల్, కాక్‌టైల్ అవుట్‌ఫిట్‌లుగా యువతుల మనసును కొల్లగొడుతున్నాయి.
చేప కళ్ల సుందరి అంటూ.. అమ్మాయిల అందాన్ని వర్ణించడంలో మత్స్యంతో అనుబంధాన్ని కవులు ఎప్పుడో కలిపారు. మరి అందమైన అమ్మాయిలకు ఫిష్‌కట్ లెహెంగాలు తోడైతే మత్స్య కన్యల్లా మెరిసిపోమా.. ముదురు లేదా లేత వర్ణం వస్త్రానికి బీడ్స్, ముత్యాలు, క్రిస్టల్స్‌తో ఫిష్‌కట్ బటర్‌ఫ్లై, ఫ్లోరల్, రఫెల్, బ్రైడల్, కాక్‌టైల్ అవుట్‌ఫిట్‌లుగా యువతుల మనసును కొల్లగొడుతున్నాయి. చోళీ, ఫిష్‌టైల్ వంటి అదనపు హంగులద్దుకొని మరీ మురిపిస్తున్నాయి. మరి మీరూ జలకన్యలు అవుతారా?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.