మెడలో ముగప్పు అందాలు...

కాలం మారేకొద్ది కొత్తదనాన్ని ఆస్వాదించాల్సిందే అంటున్నారు ఈతరం. ఈ సిల్వర్‌ సైడ్‌  పెండెంట్‌ గొలుసులు అందుకు తగ్గవే. పెళ్లి, ఫంక్షన్‌లాంటి వాటికే కాదు ఆఫీసులకు ధరించేలా సింపుల్‌గా రూపొందిస్తున్నారీ ముగప్పు స్టైల్‌ గొలుసులని.

Published : 13 Aug 2023 00:14 IST

కాలం మారేకొద్ది కొత్తదనాన్ని ఆస్వాదించాల్సిందే అంటున్నారు ఈతరం. ఈ సిల్వర్‌ సైడ్‌  పెండెంట్‌ గొలుసులు అందుకు తగ్గవే. పెళ్లి, ఫంక్షన్‌లాంటి వాటికే కాదు ఆఫీసులకు ధరించేలా సింపుల్‌గా రూపొందిస్తున్నారీ ముగప్పు స్టైల్‌ గొలుసులని. చూస్తే మెడలో వేసుకోవాల్సిందే అన్నట్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఈ  నయాహారాలను ఓసారి ప్రయత్నిచేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని