త్రివర్ణాల చున్నీలు
ఆగస్టు పదిహేను వస్తుందంటే చాలు. తినే వస్తువుల దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకూ ప్రతిదీ త్రివర్ణ్ణంలో మెరిసిపోవాలి అనుకుంటుంటాం. ఆ ఆసక్తికి వన్నెలద్దుతూ జెండా రంగుల చున్నీలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. కాటన్, షిఫాన్, బాందినీ, ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ, జార్జెట్, ఆర్గాంజా... వంటివి దొరుకుతున్నాయి.
ఆగస్టు పదిహేను వస్తుందంటే చాలు. తినే వస్తువుల దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకూ ప్రతిదీ త్రివర్ణ్ణంలో మెరిసిపోవాలి అనుకుంటుంటాం. ఆ ఆసక్తికి వన్నెలద్దుతూ జెండా రంగుల చున్నీలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. కాటన్, షిఫాన్, బాందినీ, ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ, జార్జెట్, ఆర్గాంజా... వంటివి దొరుకుతున్నాయి. మువ్వన్నెల జెండాను దుప్పట్టాల్లో మలచుకుని మీరు మెరిసిపోదామనుకుంటున్నారా. ఇంకెందుకు ఆలస్యం ఆన్‌లైన్లో వెతికేయండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.