మువ్వన్నెల సోయగాలివి

త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకొని మువ్వన్నెల జెండా థీంను యువత అనుసరిస్తోంది. ఆహార్యం నుంచి అలంకరణ వరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలను మిళితం చేసుకొని మరీ మురిసిపోతోంది.

Published : 15 Aug 2023 00:15 IST

త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకొని మువ్వన్నెల జెండా థీంను యువత అనుసరిస్తోంది. ఆహార్యం నుంచి అలంకరణ వరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలను మిళితం చేసుకొని మరీ మురిసిపోతోంది. పడతులు మూడు రంగుల చీరలో మెరిసిపోతూ.. మేకప్‌లోనూ ఈ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. నగ సౌందర్యంలోనూ మూడు రంగులద్దుకొంటున్నారు. ఈ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  మీరూ ప్రయత్నిస్తారా మరి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని