పోల్కీ డైమండ్లే.. దేవతారూపాలై!

నగల్లో దేవతా రూపాలు మనకు కొత్తేం కాదు. టెంపుల్‌ జ్యువెల్లరీ పేరుతో చాలా పాపులర్‌ అయ్యాయి కూడా. అయితే ఈసారి పోల్కీ డైమెండ్ల వంతు. లాకెట్లలో అక్కడక్కడా మెరవడం కాదు.. అవే అచ్చంగా దేవతా రూపాల్లా పొదిగి కనువిందు చేస్తున్నాయిలా.

Published : 23 Aug 2023 01:59 IST

నగల్లో దేవతా రూపాలు మనకు కొత్తేం కాదు. టెంపుల్‌ జ్యువెల్లరీ పేరుతో చాలా పాపులర్‌ అయ్యాయి కూడా. అయితే ఈసారి పోల్కీ డైమెండ్ల వంతు. లాకెట్లలో అక్కడక్కడా మెరవడం కాదు.. అవే అచ్చంగా దేవతా రూపాల్లా పొదిగి కనువిందు చేస్తున్నాయిలా. అచ్చంగా పచ్చలు, కెంపులు మాదిరిగా కనిపించే ఇవి సంప్రదాయమే కాదు.. పాశ్చాత్య వస్త్రధారణకూ భలే నప్పేస్తాయి. అసలే శ్రావణం. పూజా సమయం. సంప్రదాయ వస్త్రధారణలోనూ ట్రెండీగా కనిపించాలనుందా.. అయితే వీటిని ప్రయత్నించేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని