ఎందెందు చూసినా.. నందనందనుడే!

పీతాంబరం బిగించి.. నెమలి పింఛం ధరించి, మోవిపై ముచ్చటైన పిల్లనగోవిని ఉంచి.. సమ్మోహన రూపంతో రేపల్లె ఎదదోచుకున్నాడు కృష్ణయ్య.

Published : 07 Sep 2023 02:02 IST

పీతాంబరం బిగించి.. నెమలి పింఛం ధరించి, మోవిపై ముచ్చటైన పిల్లనగోవిని ఉంచి.. సమ్మోహన రూపంతో రేపల్లె ఎదదోచుకున్నాడు కృష్ణయ్య. ఆనాడు బృందావన గోపికలే కాదు ఈనాటి ఫ్యాషన్‌ డిజైనర్లూ కన్నయ్యనే నమ్ముకున్నారు. చీరచెంగుపై చిలిపి కృష్ణుడిగా, రవికపై వెన్నదొంగగా గిరిధారిని కొలువుతీర్చి మురిపిస్తున్నార్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని