బొమ్మ లెహెంగాల సోయగం...
లోహంతో చేసిన ఈ శిల్పాలకు దిద్దిన ఆహార్యం చూడముచ్చటగా ఉంది కదూ.. అందంగా తీర్చిదిద్దిన ఎంబ్రాయిడరీ డిజైన్‌లో రాళ్లు, చమ్కీలు జత చేసినట్లుగా సహజత్వం ఉట్టిపడుతున్నట్లున్నాయి.
లోహంతో చేసిన ఈ శిల్పాలకు దిద్దిన ఆహార్యం చూడముచ్చటగా ఉంది కదూ.. అందంగా తీర్చిదిద్దిన ఎంబ్రాయిడరీ డిజైన్‌లో రాళ్లు, చమ్కీలు జత చేసినట్లుగా సహజత్వం ఉట్టిపడుతున్నట్లున్నాయి. ఈ అందమైన కళాఖండాలు ఏ గదికైనా అలంకరణగా ఇట్టే ఇమిడిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.