గడువు దాటితే... గుడ్‌బై
ఆహారపదార్థాలకు, మందులకు, సౌందర్య ఉత్పత్తులకు గడువు తేదీ ఉన్నట్లే... వాడే వస్తువులకూ ఉంటుందని గుర్తించండి. వాటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటే కొత్త అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అలాంటి వాటిల్లో కొన్ని...
ఆహారపదార్థాలకు, మందులకు, సౌందర్య ఉత్పత్తులకు గడువు తేదీ ఉన్నట్లే... వాడే వస్తువులకూ ఉంటుందని గుర్తించండి. వాటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటే కొత్త అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అలాంటి వాటిల్లో కొన్ని...
టూత్ బ్రష్‌లు: వీటి విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. నాలుగైదు నెలలకోసారైనా బ్రష్ తప్పక మార్చాలి. ముఖ్యంగా అది రంగుమారినా, కుచ్చులు ఊడినా, వంకరపోయినా... పక్కన పారేయాలి. లేదంటే అవి పళ్లకు హానికరంగా మారతాయి. చిగుళ్లను గాయపరుస్తాయి.
దువ్వెనలు: వీటిని పదిరోజులకోసారి శుభ్రం చేయాలి. అందుకు వేడినీళ్లల్లో బేకింగ్ సోడా వేసి కడగాలి. వీటిని ఏడాదికి మించి వాడకపోవడమే మేలు.
లో దుస్తులు: ఇవి ఎక్కువగా ఒంటికి అతుక్కుని ఉంటాయి. వీటికి చెమట ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి రంగును కూడా కోల్పోతాయి. ఆకృతీ పోతుంది. ఇలాంటివి వాడితే వెన్ను నొప్పి, ఇతరత్రా సమస్యలు ఎదురుకావొచ్చు. లేదా బ్యాక్టీరియా చేరి అలర్జీలు రావొచ్చు. ఏడాదికి మించి వీటిని వాడకపోవమే మేలు.
తలగడ: దిండుని ఏళ్ల తరబడి వాడితే మెడ, వీపు నొప్పి ఖాయం అంటున్నారు వైద్యులు. దీనిలో ఉండే దూది, ఫోమ్ వంటివి ఎగుడు దిగుడుగా మారి సమస్యకు కారణం అవుతాయి. అంతేకాదు... సూక్ష్మజీవులు చేరి శ్వాస సంబంధిత సమస్యలతో పాటు... అలర్జీలూ వస్తాయి. అందుకే రెండేళ్లకోసారైనా వీటిని మార్చాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!