కెలొరీలు లెక్కగడుతుంది

డైట్‌పై దృష్టిపెట్టే అమ్మాయిలకు ఎక్కువ తినేస్తున్నానేమో అన్న భయం సహజమే. అందుకే ప్రతిదానికీ ‘వద్దు’ అనేస్తుంటారు. మరి సరైన పోషకాలు అందేదెలా? అందుకు పరిష్కారమే ఈ ‘ఫ్యాట్‌సీక్రెట్‌’ యాప్‌. తిన్న ఆహారాన్ని చేరిస్తే చాలు..

Published : 27 Sep 2021 00:35 IST

డైట్‌పై దృష్టిపెట్టే అమ్మాయిలకు ఎక్కువ తినేస్తున్నానేమో అన్న భయం సహజమే. అందుకే ప్రతిదానికీ ‘వద్దు’ అనేస్తుంటారు. మరి సరైన పోషకాలు అందేదెలా? అందుకు పరిష్కారమే ఈ ‘ఫ్యాట్‌సీక్రెట్‌’ యాప్‌. తిన్న ఆహారాన్ని చేరిస్తే చాలు.. ఇంకా తీసుకోవాలో, ఆపాలో కూడా చెబుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలనూ సూచిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్