చూస్తే.. తాగుతారింకోటీ

పొద్దున లేవగానే ఓ కప్పుడు టీ తాగితే తప్ప హుషారు రాదు. బంధుమిత్రులు ఇంటికొస్తే చేసే అతిచిన్న మర్యాద తేనీరు అందించడమే! పనిచేసి అలసటతో ఉన్నా.. కాస్త తలనొప్పిగా అనిపించినా.. గుర్తొచ్చేదీ ఇదే. నోటికీ, మనసుకీ

Published : 01 Nov 2021 21:30 IST

పొద్దున లేవగానే ఓ కప్పుడు టీ తాగితే తప్ప హుషారు రాదు. బంధుమిత్రులు ఇంటికొస్తే చేసే అతిచిన్న మర్యాద తేనీరు అందించడమే! పనిచేసి అలసటతో ఉన్నా.. కాస్త తలనొప్పిగా అనిపించినా.. గుర్తొచ్చేదీ ఇదే. నోటికీ, మనసుకీ ఎంతో హాయినిచ్చే దీన్ని కళ్లతోనూ ఎందుకు ఆకర్షించొద్దు అనుకున్నట్లున్నారు తయారీదారులు. అందుకే ఇలా భిన్న రూపాల్లో అందిస్తున్నారు. వీటిని చూస్తోంటే.. ‘ఇంకో టీ ప్లీజ్‌’ అని అనకుండా ఎవరుండగలరు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్