క్లూ ఇస్తుంది..

రానున్న మూడు నెలల్లో నెలసరి వచ్చే తేదీలను ముందుగానే చెబుతుందీ క్లూయాప్‌. అంతేకాదు.. ఆ సమయంలో కలిగే మానసిక ఒత్తిడి, మూడ్స్‌లో మార్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి వాటి నుంచి ఉపశమనానికి ఆరోగ్యచిట్కాలను

Updated : 08 Nov 2021 00:36 IST

రానున్న మూడు నెలల్లో నెలసరి వచ్చే తేదీలను ముందుగానే చెబుతుందీ క్లూయాప్‌. అంతేకాదు.. ఆ సమయంలో కలిగే మానసిక ఒత్తిడి, మూడ్స్‌లో మార్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి వాటి నుంచి ఉపశమనానికి ఆరోగ్యచిట్కాలను చెబుతుంది. గర్భాశయంలో జరిగే మార్పులు, నెలసరి సమయంలో రక్తస్రావం జరిగిన రోజుల లెక్కలను పక్కాగా తెలియజేస్తుంది. నెలసరి తేదీలో మార్పులను గుర్తించగలదు. గర్భందాల్చిన తేదీ వంటి వివరాలన్నింటినీ వైద్యులకు అందించడానికి వీలుగా ఈ యాప్‌ సహకరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్