ఇవి సూపర్ ఫుడ్స్...
కెలోరీలుతక్కువగా, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే వీటిని రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే మెనోపాజ్ తర్వాత వచ్చే పలురకాల సమస్యలకూ ఇవి చెక్ పెడతాయని అంటున్నారు నిపుణులు..
కెలోరీలుతక్కువగా, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే వీటిని రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే మెనోపాజ్ తర్వాత వచ్చే పలురకాల సమస్యలకూ ఇవి చెక్ పెడతాయని అంటున్నారు నిపుణులు..
సోయాబీన్స్
సోయాబీన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును దరిచేరకుండా చూస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్ తర్వాత క్యాల్షియం తగ్గి, ఎముకలు బలహీనపడే సమస్య నుంచి ఇవి దూరం చేస్తాయి.
తేనీటితో ..
క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే గ్రీన్ టీ ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే యాలకులు, మెంతులు, శొంఠిపొడి వంటి వాటితో చేసే తేనీరు మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
ఆకు కూరలు
కెరొటినాయిడ్స్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఉండే వీటిని ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే జీర్ణశక్తి మెరుగుపడి, మలబద్ధకం ఉండదు. శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకి రావడంతో అనారోగ్యాలు దరిచేరవు.
వెల్లుల్లి..
మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, బి1, సితోపాటు పీచు ఉండే వెల్లుల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తి ఉండే పసుపు అనారోగ్యాలను దరిచేరనివ్వదు. మునగాకుతో చేసే వంటకాలు రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచుతాయి. వీటితోపాటు తాజాపండ్లు, కూరగాయలతో చేసే సలాడ్లు తీసుకోవడంతో మహిళలు ఆరోగ్యంగా సూపర్ ఉమెన్‌గా మారతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!