చురుకు పుట్టించే అల్లం చాయ్‌!

చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు. సాధారణ తేనీటికి బదులు వేడి వేడి అల్లం చాయ్‌ తాగండి. బోలెడు ఆరోగ్యం కూడా.

Updated : 10 Nov 2021 06:05 IST

చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు. సాధారణ తేనీటికి బదులు వేడి వేడి అల్లం చాయ్‌ తాగండి. బోలెడు ఆరోగ్యం కూడా.

ల్లంలో విటమిన్‌ సి, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

* అల్లంలోని జింజరాల్స్‌, జింజరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక, ఈ టీ జీర్ణ వ్యవస్థనూ మెరుగుపరిచి జీవక్రియలను వేగవంతం చేస్తుంది.

* అల్లం టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్