పొట్ట తగ్గించే కుర్చీ వ్యాయామం!
ఉద్యోగినులు గంటల తరబడి కూర్చొనే ఉండటంతో ఒళ్లుతో పాటు పొట్టా పెరుగుతుంది. రకరకాల అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదమూ ఉంది. ఈ పెరిగే పొట్టను కూర్చొన్న చోటే ఎలా కరిగించాలో చూద్దామా..
ఉద్యోగినులు గంటల తరబడి కూర్చొనే ఉండటంతో ఒళ్లుతో పాటు పొట్టా పెరుగుతుంది. రకరకాల అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదమూ ఉంది. ఈ పెరిగే పొట్టను కూర్చొన్న చోటే ఎలా కరిగించాలో చూద్దామా..
నీ టు చెస్ట్ లిఫ్ట్
వెన్ను నిటారుగా పెట్టి కుర్చీలో కూర్చోవాలి. కాళ్లను కింద పెట్టాలి కానీ నేలను తాకించొద్దు. ఇప్పుడు కుడికాలిని మోకాలి వరకు మడిచి చేతులతో పట్టుకుని ఛాతీని తాకించే ప్రయత్నం చేయాలి. కాళ్లను మారుస్తూ 20 నుంచి 30 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలు బలంగా మారతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆ ప్రాంతంలోని కొవ్వు కరుగుతుంది.
డబుల్ నీ లిఫ్ట్
కాళ్లను దగ్గరగా పెట్టి చేతులతో కుర్చీ రెండువైపులా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు వెన్నును నిటారుగా పెట్టి, మెల్లిగా రెండు కాళ్లనూ పైకి లేపి మోకాలి వరకు మడిచి ఛాతీ వరకు తీసుకువెళ్లాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు కాళ్లను కిందకు తీసుకురావాలి. అయితే నేలను తాకించొద్దు. దీన్ని 10-12 సార్లు చేయాలి.
దీనివల్ల పొట్ట కండరాలన్నీ చురుగ్గా, బలంగా మారతాయి. అక్కడి కొవ్వు కరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!