చలిగాలులకు చిక్కకుండా...
వాతావరణం మారింది. చలి గాలులు మొదలయ్యాయి. ఈకాలానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలు తప్పవు మరి...
వాతావరణం మారింది. చలి గాలులు మొదలయ్యాయి. ఈకాలానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలు తప్పవు మరి...
* రక్షణ ఇలా...! వాకింగ్‌కి వెళ్తున్నా, ఆలస్యంగా ఇంటికి వస్తున్నా... చలిగాలుల్ని తట్టుకునేలా చర్మాన్ని కప్పి ఉంచే దుస్తుల్ని ఎంచుకోండి. ఉన్ని రకాలైతే మరీ మంచిది. సైనస్, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా చెవులకు ఇయర్ మఫ్స్, గ్లవుజులు, సాక్స్‌లు వేసుకోవాలి.
* ఇమ్యూనిటీ కోసం: చలికి ముసుగు కప్పుకొని పడుకుంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది. కానీ... అలా చేస్తే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే సూర్యకిరణాలు తగిలేలా కనీసం ఓ అరగంట ఆరుబయట ఏదో ఒక వ్యాయామం చేయండి.
* డీహైడ్రేషన్ రాకుండా..: చలికాలంలో ఓ పట్టాన నీళ్లు తాగబుద్ధి కాదు. మానేస్తే శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. గోరువెచ్చటి నీళ్లను తాగితే...జీర్ణశక్తి బాగుంటుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. అలానే ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం, సూపులు తాగడం వంటివి చేస్తే మంచిది.
* పొడిబారకుండా: చలి గాలుల వల్ల వాతావరణంలో తేమ తగ్గుతుంది. దీని ప్రభావంతో చర్మం, జుట్టు పొడి బారతాయి. కాలిపగుళ్లూ ఇబ్బందిపెడతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా ఇలా చేయండి. సమపాళ్లల్లో కొబ్బరి, బాదం నూనెల్ని వేడిచేసి అందులో చెంచా పసుపు కలపాలి. ఆ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాయాలి. అలానే నువ్వుల నూనెను ఒంటికి రాసి మర్దనా చేయాలి. వీటి వల్ల ఒంటికీ, పాదాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!