కడుపు నిండా తిన్నా.. కెలరీలు తక్కువే
డైట్లో ఉన్న అమ్మాయిలకు ప్రతి కెలరీ లెక్కే మరి! కానీ కడుపు ఖాళీగా ఉంటే చేసే పనిపై మనసు మళ్లదు. మరేంటి పరిష్కారం? నెగెటివ్ కెలరీ ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. అంటే.. అరగడానికి ఎక్కువ శక్తిని తీసుకునేవన్నమాట. అవేంటంటే..ప్రతి 100 గ్రాములకు 52 కిలోకెలరీలు అందుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్సి ఉంటాయి. అధిక మోతాదులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలోనూ క్వెర్సెటిన్ టైప్2 డయాబిటిస్కు...
డైట్లో ఉన్న అమ్మాయిలకు ప్రతి కెలరీ లెక్కే మరి! కానీ కడుపు ఖాళీగా ఉంటే చేసే పనిపై మనసు మళ్లదు. మరేంటి పరిష్కారం? నెగెటివ్ కెలరీ ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. అంటే.. అరగడానికి ఎక్కువ శక్తిని తీసుకునేవన్నమాట. అవేంటంటే..
ఆపిల్.. ప్రతి 100 గ్రాములకు 52 కిలోకెలరీలు అందుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్సి ఉంటాయి. అధిక మోతాదులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలోనూ క్వెర్సెటిన్ టైప్2 డయాబిటిస్కు వ్యతిరేకంగా సాయపడతాయి.
సెలరీ.. అతి తక్కువ కెలొరీలిస్తుంది. దీనిలో ఫైబర్ అరగడానికి చాలా సమయం పడుతుంది. ప్రతి 100 గ్రాములకు 16 కిలోకెలరీలే వస్తాయి.
పుచ్చకాయ.. గుండెకి చాలామంచిది. రక్తపోటుకు వ్యతిరేకంగా పని చేయడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. గింజలు రక్తహీనతను తగ్గించి, ఇమ్యూనిటీనీ పెంచుతాయి. ఎ, బి6, సి విటమిన్లు పుష్కలంగా ఉండే దీన్నుంచి అందేది 30 కిలోకెలరీలే.
బెర్రీలు.. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీలను అరకప్పు తీసుకున్నా అందేది 32 కిలోకెలరీలే. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
టొమాటో.. లో ఉండే విటమిన్ ఎ కళ్లకు మంచిది. కడుపు నిండినట్లుగా అనిపించి త్వరగా ఆకలి వేయదు. ప్రతి 100 గ్రాములకు 41 కిలోకెలరీలు అందుతాయి.
కీర.. ఎక్కువ మొత్తంలో నీరుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందించేదీ 15 కిలోకెలరీలే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!