చిన్నారుల సూపర్ ఫుడ్స్
ఏడాదిన్నరలోపు పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. కొన్ని రకాలైన ఆహారాలతో వారిలో ఇమ్యూనిటీని పెరిగేలా చేయొచ్చంటున్నారు నిపుణులు....
ఏడాదిన్నరలోపు పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. కొన్ని రకాలైన ఆహారాలతో వారిలో ఇమ్యూనిటీని పెరిగేలా చేయొచ్చంటున్నారు నిపుణులు.
ఆకుకూరలు.. చిన్నారికి ఏడెనిమిది నెలల తర్వాత అన్నంతోపాటు, ఉడికించిన ఆకుకూరలను కలిపి మెత్తగా చేసి తినిపించాలి. వీటిలో మెండుగా ఉండే ఏ, సీ, కే విటమిన్లతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఆకు కూరలతోపాటు బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి మెత్తగా ఉడికించి అన్నంతో కలిపి అందిస్తే వీటిలోని పోషకాలు చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
పప్పులు... కంది/ పెసరపప్పును బియ్యంతో కలిపి ఎక్కువ నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. దీంట్లో చెంచా నెయ్యి కలిపి తినిపించాలి. పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ ఆహారంతో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఓట్స్‌ను ఉడికించి పాలు కలిపి పెట్టినా ప్రొటీన్లు అందుతాయి.
పండ్లు.. యాపిల్‌ను మెత్తగా ఉడికించి తినిపించాలి. సీజనల్ పండ్లరసాన్ని రెండు, మూడు చెంచాలు పట్టిస్తే చాలు. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఎదిగే పిల్లలకు పెరుగు చాలా మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!