ఈ రెంటితో.. బరువు తగ్గొచ్చు!
ఆహారంలో మార్పులతో బరువు తగ్గలేం. సరైన మోతాదులో పోషకాహారం తీసుకుంటూ రోజూ తగినన్ని కసరత్తులు చేసినప్పుడు మాత్రమే వెయిట్ తగ్గుతాం. అలా బరువు తగ్గించే వ్యాయామాలేంటో చూద్దామా...
ఆహారంలో మార్పులతో బరువు తగ్గలేం. సరైన మోతాదులో పోషకాహారం తీసుకుంటూ రోజూ తగినన్ని కసరత్తులు చేసినప్పుడు మాత్రమే వెయిట్ తగ్గుతాం. అలా బరువు తగ్గించే వ్యాయామాలేంటో చూద్దామా...
తాడాట... స్కిప్పింగ్ రోప్‌ను చూడగానే బాల్యం గుర్తుకు వచ్చిందా.... మరెందుకాలస్యం చిన్నగా... పదితో ప్రారంభించండి. క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లండి. అలవాటు అయ్యాక రోజూ ఓ పదినిమిషాలు ఆడితే చాలు. రెండు వందల కెలొరీల వరకు ఇట్టే కరిగించుకోవచ్చు. ఇందుకోసం మీరు జిమ్‌కి వెళ్లక్కర్లేదు.
హిట్ కొట్టేస్తారా... హై- ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్ గా పిలిచే హిట్తోనూ తక్కువ టైమ్‌లో బరువు తగ్గొచ్చు. బరువులెత్తడం, పుష్-అప్స్, సిట్-అప్స్, క్రంచెస్, స్క్వాట్్్స.... ఇవన్నీ హిట్ వ్యాయామాలే. ఒక్కోదాన్ని చిన్నగా ప్రారంభించి వేగం, సమయం పెంచుకుంటూ ముందుకు వెళ్లండి... మీ శరీర బరువు క్రమంగా తగ్గడం మొదలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!