ఉడికించడానికీ ఓ లెక్కుంది!
పోషకాలతో నిండి ఉండే క్యారెట్, కీరాలాంటి వాటిని నేరుగా తినేస్తాం. అయితే అన్నింటినీ అలా తినలేం. అందుకే ఉడికించి కూర చేసుకుంటాం. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒక్కో కూరగాయను ఉడికించడానికి నిర్ణీత సమయం ఉంటుంది. అంత సమయంలోనే వాటిని వండాలి. ఎక్కువ నీళ్లతో ఉడికిస్తే కాయగూరల నుంచి సి, బి విటమిన్లని త్వరగా కోల్పోతాం.
పోషకాలతో నిండి ఉండే క్యారెట్, కీరాలాంటి వాటిని నేరుగా తినేస్తాం. అయితే అన్నింటినీ అలా తినలేం. అందుకే ఉడికించి కూర చేసుకుంటాం. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒక్కో కూరగాయను ఉడికించడానికి నిర్ణీత సమయం ఉంటుంది. అంత సమయంలోనే వాటిని వండాలి. ఎక్కువ నీళ్లతో ఉడికిస్తే కాయగూరల నుంచి సి, బి విటమిన్లని త్వరగా కోల్పోతాం.
* ఉడికించిన కాయగూరల్ని త్వరగా చల్లార్చేందుకు చల్లని నీళ్లలో వేస్తాం. ఇలా చేసినా పోషకాలని కోల్పోతాం. బాగా చల్లటి నీళ్లు పోషకాలని దూరం చేస్తాయి. అందుకే వెడల్పాటి పళ్లెంలో ఉంచితే చాలు.
* పాలకూర, తోటకూర... ఇలా ఆకుకూరల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా నిమ్మరసం జోడిస్తే మంచిది. కారణం... ఆకుకూరల్లోని ఐరన్ సాధారణ పద్ధతుల్లో వండితే మనకు చేరదు. అదే విటమిన్ సి చేరితే మనకు ఐరన్ లోపం రాకుండా ఉంటుంది.
* కాయగూరల్ని తరిగేటప్పుడు కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కాకుండా సమానంగా తరిగితే ఒకేసారి ఉడుకుతాయి. సమయం కలిసివస్తుంది.
* ముదురాకుపచ్చ రంగులో ఉండే కాయగూరల్ని ఉడికించేటప్పుడు మూతపెట్టకూడదు. మూతపెడితే అవి రంగు కోల్పోయి చూడ్డానికి బాగుండవు.
* ఉడికించే సమయంలో నీళ్లు అయిపోయాయనుకోండి అప్పుడు చల్లని నీళ్లు కాకుండా వేడినీళ్లు పోయాలి. ఇలా చేస్తే సమయం తక్కువ పడుతుంది. కాయగూరల రుచీ పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!