కసరత్తులు కచ్చితంగా చేసేలా...

రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటాం. మళ్లీ కసరత్తులూ చేయాలా అని అనుకుంటుంటారు కొందరు అమ్మాయిలు. రోజులో పని కష్టం ఎంత పడినా... కసరత్తులు చేస్తే వచ్చే ఉపయోగం చాలా ఎక్కువ అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు ప్లేస్టోర్‌లో కొన్ని ఉపయోగకరమైన యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 7ఎం ఉమెన్‌. ఇందులో రకరకాల వ్యాయామాలు ఉంటాయి. ...

Published : 17 Jan 2022 00:24 IST

రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటాం. మళ్లీ కసరత్తులూ చేయాలా అని అనుకుంటుంటారు కొందరు అమ్మాయిలు. రోజులో పని కష్టం ఎంత పడినా... కసరత్తులు చేస్తే వచ్చే ఉపయోగం చాలా ఎక్కువ అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు ప్లేస్టోర్‌లో కొన్ని ఉపయోగకరమైన యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 7ఎం ఉమెన్‌. ఇందులో రకరకాల వ్యాయామాలు ఉంటాయి. వాటిని చూసి చేయొచ్చు. ప్రతి వర్కౌట్‌ ఎంతసేపు చేయాలి అనేది కూడా అక్కడ ఇస్తారు. రోజూ బరువు చూసుకొని యాప్‌లో నమోదు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీ కసరత్తుల ప్రభావం సులభంగా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీ బీఎంఐను కూడా చెక్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్