నీలికాంతితో జాగ్రత్త
స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మితిమీరిన వినియోగం వల్ల 30 ఏళ్ల లోపు మహిళలు ఎక్కువగా కంటి సమస్యలకు లోనవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి...కళ్లలో మంట, పొడిబారడం, అస్పష్టంగా కనిపించడం.. మెడ, వెన్ను నొప్పులు వంటి ఎన్నో సమస్యలకు స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాల తెరల నుంచి వెలువడే నీలిరంగు కాంతే కారణమని నిపుణులు...
స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మితిమీరిన వినియోగం వల్ల 30 ఏళ్ల లోపు మహిళలు ఎక్కువగా కంటి సమస్యలకు లోనవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి...
కళ్లలో మంట, పొడిబారడం, అస్పష్టంగా కనిపించడం.. మెడ, వెన్ను నొప్పులు వంటి ఎన్నో సమస్యలకు స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాల తెరల నుంచి వెలువడే నీలిరంగు కాంతే కారణమని నిపుణులు చెబుతున్నారు. మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్ల తెరలు నీలిరంగు కాంతిని, అధిక శక్తిగల కాంతిని వెలువరిస్తాయి.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
నీలిరంగు కాంతి ప్రభావాన్ని తగ్గించే సామర్థ్యమున్న ప్రత్యేక కళ్లద్దాలు బజారులో దొరుకుతాయి. ఎక్కువ సేపు కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్తో పని చేసేవారు వీటిని తప్పక వాడాలి. అప్పుడు కూడా 20 నిమిషాలకు మించి ఎల్రక్టానిక్ తెరను చూడకుండా జాగ్రత్తపడాలి. ఆ సమయం తర్వాత ఒక సారి విరామం తీసుకుని, ఒకటి రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ఉండాలి. పీసీలు, స్మార్ట్ ఫోన్లలోనూ అక్షరాల పరిమాణం పెంచుకుని చూస్తే కంటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే వీలైనంత దూరంగా పట్టుకుని చూస్తే మరీ మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!