close
Updated : 21/01/2022 12:30 IST

మృతకణాలు తొలగించడం తేలిక!

ఒంటిపై పేరుకున్న మృతకణాలని సులభంగా తొలగించడానికి సాధారణంగా క్రీంలని వాడతాం. వాటితో పాటు ఈ ఎక్స్‌ఫోలియేటింగ్‌ గ్లోవ్స్‌ని కూడా ఉపయోగిస్తే ముఖం, వీపు, కాళ్లపై ఉన్న మృతకణాలు సులభంగా తొలగి చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చేతి తొడుగులని ఏ రకం చర్మతత్వం వారైనా ఉపయోగించవచ్చు. అయితే మరీ ఎక్కువ ఒత్తిడితో కాకుండా కాస్త తేలిగ్గా రుద్దితే చాలట. పనైన తర్వాత వీటిని శుభ్రం చేయడం మాత్రం తప్పనిసరి.


Advertisement

మరిన్ని