ఆందోళన తగ్గించే ముద్ర
మనమంతా ఇంటిపని, బయటి పనులతో అలసిపోతుంటాం. ఆ పని ఒత్తిడి ఒక్కోసారి ఆందోళనకు దారి తీస్తుంది. దాన్ని అధిగమించడానికి ఏవో వ్యాపకాలు పెట్టుకుంటాం. అంతకంటే ముందు ‘వజ్ర పద్మ ముద్ర’ ప్రయత్నించి చూడండి. అలసట, ఆందోళనల నుంచి ఇట్టే బయటపడొచ్చు...
మనమంతా ఇంటిపని, బయటి పనులతో అలసిపోతుంటాం. ఆ పని ఒత్తిడి ఒక్కోసారి ఆందోళనకు దారి తీస్తుంది. దాన్ని అధిగమించడానికి ఏవో వ్యాపకాలు పెట్టుకుంటాం. అంతకంటే ముందు ‘వజ్ర పద్మ ముద్ర’ ప్రయత్నించి చూడండి. అలసట, ఆందోళనల నుంచి ఇట్టే బయటపడొచ్చు...
పనిభారం పెరిగి లేదా మరేదైనా కారణంతో ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ ముద్రలో కూర్చుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఎలా చేయాలంటే...
మీ రెండు చేతుల అన్ని వేళ్లనూ ఒకదానితో ఒకటి కలిపి బొటనవేలును కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఛాతీభాగానికి అంటించకుండా కొద్ది దూరానుంచాలి. కింద కూర్చోలేనివాళ్లు కుర్చీలో కూడా చేయొచ్చు. కళ్లు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ‘ఓం వజ్ర పద్మేహూ.. ఓం మణి పద్మేహూ’ అనుకుంటూ చేయాలి. యాంగ్జయిటీ ఎక్కువగా ఉన్నవాళ్లు రోజుకు ఐదు నిమిషాల చొప్పున మూడుపూటలా చేయండి. దీన్ని తినగానే మాత్రం చేయకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!