ఇవి ఉంటే చింతలేదు!
రైలు ప్రయాణాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అంశం... టాయిలెట్లు. అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్ సీట్లు ఇబ్బందినే కాదు.. జననేంద్రియ ఇన్ఫెక్షన్లనీ కలిగిస్తాయి. దీన్నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారం.. డిస్పోజబుల్
సౌకర్యం
రైలు ప్రయాణాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అంశం... టాయిలెట్లు. అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్ సీట్లు ఇబ్బందినే కాదు.. జననేంద్రియ ఇన్ఫెక్షన్లనీ కలిగిస్తాయి. దీన్నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారం.. డిస్పోజబుల్ టాయిలెట్ సీట్ కవర్లు. తేలిగ్గా వాడుకోవచ్చు. ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఉంటాం. పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్రయాణ సమయంలో హ్యాండ్‌బ్యాగులో వీటిని ఉంచుకుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచే మరో పరికరం.. పీబడ్డీ ఫన్నెల్. మూత్రవిసర్జన కోసం... అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ సీట్‌పై కూర్చోలేక ఇబ్బంది పడేవారికి ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకసారి వాడిన తర్వాత శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఫోనుకో క్యూట్ లుక్!
- ఈ గింజలతో అందంగా మెరిసిపోదాం!
- చెమట ఎక్కువగా పడుతోందా?
- జోరుమీదున్నాయి... జిప్ నగలు!
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
ఆరోగ్యమస్తు
- పురుటినొప్పులు మగవారికి కూడా..!
- కండరాల బలానికి వశిష్ఠాసనం..!
- మీ కోసమే ఈ ‘ఎవ్రీథింగ్’!
- ఆహారంలో ఇవి ఉన్నాయా?
- ఈ అలవాట్లు మార్చుకుంటే.. కాలేయం పదిలం!
అనుబంధం
- నేనంటే ప్రాణమంటోంది.. కానీ!
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
- అపరాధ భావం లేకుండా...
- గర్భస్రావం అయ్యాక..!
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
యూత్ కార్నర్
- Japnit Ahuja : మాతృభాషలో కోడింగ్ పాఠాలు!
- తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు... కూతురు అగ్నివీర్!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- గెలుపు కథ రాసుకున్నారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
'స్వీట్' హోం
- చూయింగ్ గమ్‌ని వదిలించాలంటే..!
- వంటిల్లు పొందిగ్గా
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
వర్క్ & లైఫ్
- ప్రయాణాల కోసం ‘సోప్ పేపర్’!
- నెలసరి కాలుష్యం లేకుండా!
- నిండైన నీల లత అందం!
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!