ఈ బాధలు బ్రారించొద్దు!
స్త్రీ అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవయవాల్లో ఛాతీ కూడా ఒకటి. పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలాలు, క్షీర గ్రంథులతో నిండి ఉండే రొమ్ముల విషయంలో చాలా జాగ్రత్త కావాలి. పైగా సున్నితమైన భాగం. కాబట్టి దెబ్బతినకుండా చూసుకోవాలి.
స్త్రీ అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవయవాల్లో ఛాతీ కూడా ఒకటి. పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలాలు, క్షీర గ్రంథులతో నిండి ఉండే రొమ్ముల విషయంలో చాలా జాగ్రత్త కావాలి. పైగా సున్నితమైన భాగం. కాబట్టి దెబ్బతినకుండా చూసుకోవాలి.
* వక్షోజాల కంటే చిన్న సైజ్ బ్రాని ఎంచుకోవడం వల్ల సరైన ఆకృతి వస్తుందని కొందరు పొరబడుతుంటారు. ఇలా చేస్తే రొమ్ము కణజాలమూ దెబ్బ తింటుంది. కాబట్టి మీకు సరిపోయే రకాన్ని ఎంచుకోవాలి. సరైన బ్రా ధరించకపోతే మెడ, ఛాతీ, వీపు ప్రాంతాల్లో నొప్పితోపాటు, అసౌకర్యంగానూ ఉంటుంది.
* జాగింగ్, రన్నింగ్ సమయాల్లో బ్రాలకు దూరంగా ఉండేవారే ఎక్కువ. ఇలాగైతే సౌకర్యవంతంగా ఉందని భావిస్తారు. కానీ ఈ చర్య అక్కడి కణజాలం తీవ్రంగా దెబ్బతినడానికి కారణమవుతుంది. కాబట్టి యోగా, వ్యాయామం, రన్నింగ్ లాంటివి చేసేటప్పుడు తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించండి. ఇది మామూలు వాటి కంటే సౌకర్యవంతంగా ఉంటుంది.
* పడుకోబోయే ముందు మాత్రం తొలగించొచ్చు. అక్కడి ప్రాంతం వదులుగా అయ్యి చక్కగా నిద్రపడుతుంది. స్ట్రైప్స్తో ఎర్రటి గీతలు పడతాయన్న బాధా ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!