మండుతోందా.. వీటిని తాగేయండి!
నెలసరి సమీపిస్తున్నప్పుడూ, కొందరిలో ప్రెగ్నెన్సీ సమయంలో అసిడిటీ పలకరిస్తుంటుంది. ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే లేవడం, వేళకు తినకపోవడం.. ఇలా దీనికి ఎన్ని కారణాలో. ఉపశమనం కోసం
నెలసరి సమీపిస్తున్నప్పుడూ, కొందరిలో ప్రెగ్నెన్సీ సమయంలో అసిడిటీ పలకరిస్తుంటుంది. ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే లేవడం, వేళకు తినకపోవడం.. ఇలా దీనికి ఎన్ని కారణాలో. ఉపశమనం కోసం చూస్తున్నారా?
* ముల్లంగి రసంలో కాస్త తేనె కలిపి తాగి చూడండి. దీనిలోని ఫైబర్ అసిడిటీకి చెక్ పెట్టడంతోపాటు అజీర్తి, మల బద్ధక సమస్యలనూ దూరం చేస్తుంది.
* పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి, వడకట్టి చల్లార్చి లేదా పుదీనా రసాన్ని నేరుగా చల్లని నీటిలో కలిపి అయినా తాగండి. ఆసిడ్ల ఉత్పత్తిని నిరోధించడంతోపాటు కడుపులో మంటనీ తగ్గిస్తుంది.
* గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, వామును రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. కొద్ది రోజులు రోజూ ప్రయత్నిస్తే మెటబాలిజంతోపాటు జీర్ణప్రక్రియా మెరుగుపడుతుంది.
* గ్యాస్ పట్టినట్టుగా అనిపిస్తే చల్లని పాలు తాగేయండి. దీనిలో ఉండే కాల్షియం కడుపులో ఆసిడ్ల ఉత్పత్తిని తగ్గించడమే కాక త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది.
* మలబద్ధకం, పొట్టపట్టినట్లుగా అనిపిస్తోంటే పాలల్లో గులాబీ రేకలను మరిగించి, తాగండి. ఉపశమనం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!