చెమట వాసన పోవాలంటే..!
వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బ, దద్దుర్లు లాంటి వాటితోపాటు శరీర దుర్వాసనా ఇబ్బంది పెడుతుంది. కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుందీ సమస్య. మరి దీన్ని నియంత్రించుకోవాలంటే...
వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బ, దద్దుర్లు లాంటి వాటితోపాటు శరీర దుర్వాసనా ఇబ్బంది పెడుతుంది. కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుందీ సమస్య. మరి దీన్ని నియంత్రించుకోవాలంటే...
* వేసవిలో చెమట నుంచి తప్పించుకోవడానికి ప్రిక్లీహీట్ పౌడర్లు, డియోడరెంట్లు వాడుతుంటారు. అయినా సమస్య పూర్తిగా సమసిపోదు. పాదాలు, జననాంగాలు, బాహుమూలలు, చెవులు, జుట్టు... ఈ ప్రాంతాల్లో చెమట పట్టి దుర్గంధం మొదలవుతుంది. ఇలాంటప్పుడు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
* వేసవిలో ఎక్కువ ఘాటు, వాసన ఉండే చేపలు, వెల్లుల్లి, ఉల్లి... వంటివాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.
* ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడే మలినాలన్నీ బయటకు పోయి శరీరం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. నీరు తగినంత తాగకపోతే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తాయి. దాంతో ఎక్కువ చెమట పడుతుంది వాసన కూడా. పండ్లరసాలు, కొత్తిమీర, పుదీనాల జ్యూస్ తాగితే మంచిది.
* ఈ కాలం రోజూ రెండు పూటల స్నానం చేయాలి. నాణ్యమైన డియోడ్రంట్ను ఉపయోగించాలి. కాళ్లను బాగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ కాలంలో సాక్స్లను ధరించకుండా ఉంటే మేలు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే రోజూ మార్చాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?