వెల్లుల్లితో అందం.. ఆరోగ్యం!
కొందరు ఎందుకో వెల్లుల్లిని వంటల్లో దూరంగా పెడతారు. అలా చేయడం అందాన్నీ, ఆరోగ్యాన్నీ దూరం పెట్టడమే. ఎందుకంటే ఉల్లిలానే వెల్లుల్లి కూడా వీటికి ఎంతో మేలు చేస్తుంది.
కొందరు ఎందుకో వెల్లుల్లిని వంటల్లో దూరంగా పెడతారు. అలా చేయడం అందాన్నీ, ఆరోగ్యాన్నీ దూరం పెట్టడమే. ఎందుకంటే ఉల్లిలానే వెల్లుల్లి కూడా వీటికి ఎంతో మేలు చేస్తుంది.
1. తరచూ నీరసంగా అనిపిస్తోందా.. రోజూ ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బల్ని నేరుగా తీసుకోండి. దీన్లో అధిక మోతాదులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మహిళల్లో కీళ్లనొప్పులను దూరం చేస్తుంది.
3. పచ్చి వెల్లుల్లిలో ఉండే అలిసిన్ హృద్రోగాలకూ, సెలీనియమ్ క్యాన్సర్లకూ అడ్డుకట్ట వేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుంది.
4. దీన్లో ఉండే విటమిన్- సి కండరాలూ, చర్మం ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!