తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
తెల్ల వెంట్రుకలు కనిపించగానే షాక్ కదా మనకి. అది చాలా సహజ ప్రక్రియే అయినా.. ముసలివాళ్లం అవుతున్నాం అనడానికి చిహ్నమది. కానీ 30 కూడా నిండకుండానే అవి కనిపిస్తోంటే ఎవరికైనా బాధే మరి. అలాగని మార్చగలమా? లేదు కాబట్టి.. మానసికంగా సిద్ధమైపోండి. ఎలాగంటే..
తెల్ల వెంట్రుకలు కనిపించగానే షాక్ కదా మనకి. అది చాలా సహజ ప్రక్రియే అయినా.. ముసలివాళ్లం అవుతున్నాం అనడానికి చిహ్నమది. కానీ 30 కూడా నిండకుండానే అవి కనిపిస్తోంటే ఎవరికైనా బాధే మరి. అలాగని మార్చగలమా? లేదు కాబట్టి.. మానసికంగా సిద్ధమైపోండి. ఎలాగంటే..
* హెయిర్ ఫాలికిల్స్ మెలనిన్ని ఉత్పత్తి చేయడం ఆపడం వల్లే ఈ తెల్ల వెంట్రుకలు. ఒకటే కదా అనుకునేంతలో కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా వాటిని అంగీకరించడం కష్టమే. దీంతో తెలియని ఒత్తిడి. రంగు వేసేయండి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కురులంతటికీ నల్లరంగు వేసేయకండి. మనలోనే ఏదో దాస్తున్నామన్న ఆత్మన్యూనత పెరుగుతుంది. కాపర్, బ్రౌన్ వాటిని ప్రయత్నించండి. లేదూ గోరింటాకు రాసినా సరే!
* పెద్ద జడా? రంగు, హెన్నా ఏది పెట్టాలన్నా శ్రమ ఎక్కువే. దీంతో బద్ధకిస్తుంటాం. తెల్ల జుట్టు కనిపిస్తుంటేనేమో ఒకరకమైన అసంతృప్తి. చిన్నగా అయ్యేలా కత్తిరించేసుకోండి. ఒకేరకమైన లుక్‌తో బోర్ వచ్చేసుంటుంది. ముఖానికి కొత్తదనం, రంగు వేసుకోవడమూ తేలిక. రెండు విధాలా లాభమన్న మాట.
* ముప్పై దాటకముందే తెల్లజుట్టు ఇప్పుడు సాధారణమైపోయింది. దీన్ని దాయడం కంటే గర్వంగా చూపించడమే ట్రెండ్‌గా మారింది. పేరున్న తారలూ ఈ దారిలో నడుస్తున్నారు. వాళ్ల ప్రయాణాన్ని గమనించండి. ఆత్మన్యూనత తగ్గుతుంది.
* వెంట్రుకలు తెల్లబడే సమయంలో పొడి బారే సమస్యా పెరుగుతుంది. జీవం కోల్పోయినట్లుగా తయారవడమే కాదు.. ఊడుతుంటుంది కూడా. తేమనందించే మార్గాలను తెలుసుకుని పాటించండి. రంగుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!