హ్యాండ్‌ప్రెస్‌ ఫ్రూట్‌ జ్యూసర్‌

రసాయనాలు కలిసిన పానీయాలకు స్వస్తి చెప్పి సహజమైన పండ్లరసాలు తాగడం అన్నివిధాలా మంచిదని పదేపదే చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

Published : 28 Dec 2022 01:10 IST

రసాయనాలు కలిసిన పానీయాలకు స్వస్తి చెప్పి సహజమైన పండ్లరసాలు తాగడం అన్నివిధాలా మంచిదని పదేపదే చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఉరుకుపరుగుల జీవితంలో పండ్లరసం తీయడం కొంచెం కష్టమైన వ్యవహారమే. ఆ పని సులభతరం చేసేందుకు వచ్చిందే హ్యాండ్‌ ప్రెస్‌ ఫ్రూట్‌ జ్యూసర్‌. పండును రెండు చెక్కలుగా కోసి ఇందులో పెట్టి నొక్కితే చాలు గింజలూ తోలూ ఫిల్టరైపోయి చక్కటి, చిక్కటి రసం గ్లాసులో పడుతుంది. వీటి ఖరీదు రూ.600 నుంచి 2000 వరకూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్