వర్షాకాలంలో... తేలిగ్గా!

ఫ్యాషన్‌లో భాగంగా చాలామంది స్నీకర్స్‌ వేసుకుంటారు. కానీ... వర్షాకాలంలో వాటితో కాసేపు నడిచినా చాలు ఇట్టే పాడవుతాయి. బురద అంటుకుని ఆ మరకలు ఓ పట్టాన వదలవు.

Published : 23 Jun 2024 01:16 IST

ఫ్యాషన్‌లో భాగంగా చాలామంది స్నీకర్స్‌ వేసుకుంటారు. కానీ... వర్షాకాలంలో వాటితో కాసేపు నడిచినా చాలు ఇట్టే పాడవుతాయి. బురద అంటుకుని ఆ మరకలు ఓ పట్టాన వదలవు. అలాగే స్నీకర్స్‌ని లెదర్, పీవీసీ సహా అనే రకాల మెటీరియల్స్‌తో తయారుచేస్తారు. కాబట్టి నీటితో శుభ్రం చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు ఉపకరించే పరికరమే ఈ స్నీకర్స్‌ క్లీనర్‌. దీనికి స్పాంజ్‌ బ్రష్, సాఫ్ట్‌బ్రష్, హార్డ్‌ బ్రష్‌ అని మూడురకాల బ్రష్‌లు ఉంటాయి. షూ రకాన్ని బట్టి బ్రష్‌లు మార్చుకుని తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్