దాన్నీ.. చూడముచ్చటగా!
అన్నయ్యలకీ, తమ్ముళ్లకీ కట్టడానికి ప్రేమతో అందమైన రాఖీలను ఎంచుతాం కదా! వాటిని ఉంచే పళ్లాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? అట్టముక్కనో, ప్లాస్టిక్ ప్లేటునో ఎంచుకొని ఇలా రంగులు, వస్త్రం, లేసులతో అలంకరించేయండి. చూడముచ్చటగా బాగున్నాయి కదూ.
అన్నయ్యలకీ, తమ్ముళ్లకీ కట్టడానికి ప్రేమతో అందమైన రాఖీలను ఎంచుతాం కదా! వాటిని ఉంచే పళ్లాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? అట్టముక్కనో, ప్లాస్టిక్ ప్లేటునో ఎంచుకొని ఇలా రంగులు, వస్త్రం, లేసులతో అలంకరించేయండి. చూడముచ్చటగా బాగున్నాయి కదూ. మీరూ అనుసరించేయండి. లేదూ.. సృజనాత్మకతకు పని చెప్పేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.