అద్భుతం.. అమాంతంగా జరగదు
close
Published : 08/12/2021 00:40 IST

అద్భుతం.. అమాంతంగా జరగదు

దుస్తులు ఆడంబరంగా ఉండటం కంటే హాయిగా, సుఖంగా ఉండాలనిపించేది. ఇతర్లకూ అదే నచ్చుతుంది అని నమ్మాను. ఆ ఆలోచనా పరంపరే జివామెకు నాంది పలికింది. నా అంచనా తప్పు కాలేదు. ఈ బ్రాండ్‌ లోదుస్తులంటే అమ్మాయిలకి క్రేజ్‌ ఏర్పడింది. ఏదైనా సృజించాలని, దేన్నయినా మార్చాలని, లేదా ఇంకేదైనా సాధించాలనే ఆశ, ఆశయం ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా విజయం సాధించగల్గుతాం అనేందుకు నేనే నిదర్శనం. దేని మీదనైనా గట్టిగా ధ్యాసపెట్టండి. ఆ పనిని ఇష్టంగా, బాధ్యతగా చేయండి. మీరు అనుకున్నది మీకు దక్కి తీరుతుంది. అద్భుతం అమాంతంగా జరగదు. గొప్ప మహిళలు అమాంతం తయారవరు. వారి చుట్టూ ఉన్న పరిసరాలు, ఏర్పరచుకున్న లక్ష్యాలు వాళ్లని గొప్పగా రూపొందిస్తాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహంతో వెనకడుగు వేయొద్దు. ముందుకే వెళ్లండి, సాధించి తీరాలనే పట్టుదలతో సాగండి.

- రిచా కార్‌, ఫౌండర్‌, జివామె

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని