ధోతీ తీరుమారింది..

అలనాటి సంప్రదాయమైన ధోతీ ఇప్పుడు తీరుమారి కొత్తగా సందడి చేస్తోంది. నేటి తరం అమ్మాయిల అభిరుచికి అద్దం పడుతోంది. ఆప్లిక్‌ జాకెట్‌, సాదా లేదా అసిమెట్రిక్‌ కుర్తీలు, అలాగే కేప్‌ లేదా క్రాప్‌ టాప్‌ వంటివాటికి ధోతీప్యాంటుకు జత చేస్తే చాలు.

Published : 16 Feb 2022 04:25 IST

అలనాటి సంప్రదాయమైన ధోతీ ఇప్పుడు తీరుమారి కొత్తగా సందడి చేస్తోంది. నేటి తరం అమ్మాయిల అభిరుచికి అద్దం పడుతోంది. ఆప్లిక్‌ జాకెట్‌, సాదా లేదా అసిమెట్రిక్‌ కుర్తీలు, అలాగే కేప్‌ లేదా క్రాప్‌ టాప్‌ వంటివాటికి ధోతీప్యాంటుకు జత చేస్తే చాలు. ఆ వస్త్రధారణ ప్రత్యేకమే. టాప్‌లకు తగ్గట్టే ధోతీ ప్యాంటు తీరుమార్చుకుని స్టైల్‌కి కొత్త అర్థాన్ని చెబుతోంది..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్