Published : 03/05/2021 00:39 IST

చిన్నారులు మెచ్చే లైట్లు

బుజ్జాయిలు పడుకోవడానికి మారాం చేస్తున్నారా? అయితే ఈ సరికొత్త లైట్లు చూపిస్తూ నిద్రపుచ్చండి. ఎంచక్కా ఆడుకుంటూ నిద్రలోకి వెళ్లిపోతారు. పిల్లల్ని ఆకర్షించే విధంగా వినూత్న రీతిలో తయారుచేసిన ఈ లైట్లను మీరూ చూసేయండి. బుజ్జాయిలు పడుకోవడానికి మారాం చేస్తున్నారా? అయితే ఈ సరికొత్త లైట్లు చూపిస్తూ నిద్రపుచ్చండి. ఎంచక్కా ఆడుకుంటూ నిద్రలోకి వెళ్లిపోతారు. పిల్లల్ని ఆకర్షించే విధంగా వినూత్న రీతిలో తయారుచేసిన ఈ లైట్లను మీరూ చూసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని