నిండుదనం తెచ్చే నిచ్చెనలివి! 

కాస్త సృజన ఉండి, ఓపికతో సమయం కేటాయించుకోగలిగితే చాలు... వ్యర్థం అనుకున్న వాటెన్నింటినో అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేసుకోవచ్చు.

Published : 26 Jun 2021 01:15 IST

కాస్త సృజన ఉండి, ఓపికతో సమయం కేటాయించుకోగలిగితే చాలు... వ్యర్థం అనుకున్న వాటెన్నింటినో అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేసుకోవచ్చు. అలాంటివే ఈ నిచ్చెనలు. పాతబడిన, పక్కనపెట్టేసిన వీటిని పుస్తకాల అరలు, చెప్పుల ర్యాక్‌లు, పూలకుండీలకు స్టాండులు... ఇలా నచ్చిన డిజైన్‌లో రెడీ చేసుకోవచ్చు. ఈ నయా ఆవిష్కరణలను చూస్తే మీకూ మరిన్ని కొత్త ఆలోచనలూ పుట్టొచ్చు. ఓ లుక్కేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్