గ్లిజరిన్ హ్యాండ్‌వాష్
సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడే గ్లిజరిన్‌ను ఇంటి నిర్వహణలో పలు సమస్యలకు పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగానూ వాడొచ్చు. అదెలాగంటే!
సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడే గ్లిజరిన్‌ను ఇంటి నిర్వహణలో పలు సమస్యలకు పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగానూ వాడొచ్చు. అదెలాగంటే!
మిగిలిపోయిన సబ్బుముక్కలన్నీ ఓ సీసాలో పోసి, నీళ్లు పోయండి. దానికి రెండు చుక్కల గ్లిజరిన్, లావెండర్ ఆయిల్‌ని కలపండి. సువాసనల హ్యాండ్‌వాష్ సిద్ధమవుతుంది.
* పిల్లలకి గాలి బుడగలంటే భలే సరదా! వాళ్లకే కాదు పెద్దల్లో ఒత్తిడిని కూడా ఉఫ్‌మని ఊదేస్తాయి. సబ్బు నీళ్లల్లో కాస్త గ్లిజరిన్ కలిపితే... బోలెడు బబుల్స్ వస్తాయి.
* డోర్నాబ్స్, గెడలు సరిగా పడకపోతే... రంధ్రాల్లో నూనెకి బదులు ఈసారి గ్లిజరిన్ వేసి చూడండి. తాళాలకూ ఈ చిట్కా వాడొచ్చు.
* సోప్ గ్లిజరిన్‌లో శుభ్రపరిచే గుణాలు ఎక్కువే. దీన్ని డిష్‌వాష్ లిక్విడ్‌లా కూడా వాడుకోవచ్చు. అంతేనా పూలవాజులోని పూలు ఎక్కువ కాలం తాజాగా, సువాసనతో ఉండాలంటే ఆ నీటిలో ఒక చుక్క గ్లిజరిన్ కలిపితే సరి.
* కిటికీల మూలల్లో, తలుపు సందుల్లోని దుమ్ముని వదలగొట్టాలంటే...పొడివస్త్రంపై కాస్త గ్లిజరిన్ వేసి తుడవండి. అలానే చెక్క ఫర్నిచర్‌నీ దీనితో తుడవొచ్చు.
* గోడలు, కిటికీలపై అంటించిన స్టిక్కర్లు త్వరగా పోగొట్టాలంటే కూడా గ్లిజరిన్ వాడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!