ప్రతి రూపాయీ లెక్కే!
డబ్బు పొదుపు చేయాలని మనసులో ఉన్నా... ఎలాగో తెలియదు కొందరికి. దాంతో అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఆ తర్వాత బాధపడతారు. మీరూ అలానే చేస్తుంటే...ఇది చదవండి.
డబ్బు పొదుపు చేయాలని మనసులో ఉన్నా... ఎలాగో తెలియదు కొందరికి. దాంతో అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఆ తర్వాత బాధపడతారు. మీరూ అలానే చేస్తుంటే...ఇది చదవండి.
* పొదుపు గురించి తెలియకపోతే... ఎంత సంపాదించినా నిరుపయోగమే! ఖర్చుపెట్టేప్పుడు చిన్న మొత్తమే అనిపించొచ్చు కానీ నెల తిరిగేసరికి అమ్మో ఇంత ఖర్చు చేసేశామా అనిపిస్తుంది. అందుకే చిల్లర వాడుకున్నా సరే.. లెక్క రాయండి. అప్పుడు వృథాని గుర్తించి అడ్డుకట్ట వేయొచ్చు.
* చాలామంది అమ్మాయిలు... ట్రెండ్‌లపై ఆసక్తి పెంచుకుని తరచూ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. సందర్భాన్ని బట్టి కొనుక్కుంటే... కొత్తదనం కనిపిస్తుంది. డబ్బులూ ఆదా అవుతాయి. ఒకవేళ ఏదైనా కొనాలనిపిస్తే... దానికి పెట్టాలనుకున్న మొత్తాన్ని తీసి పక్కన ఉంచండి. ఇలా నెల మొత్తంలో మీరు దాచిన డబ్బులతో... బంగారమో మరొక విలువైన దానిపైనో ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనసు మీ నియంత్రణలో ఉంటుంది.
* చాలామంది తేలిగ్గా తీసుకుంటారు కానీ.. సంపాదనలో కనీసం పది శాతమైనా పొదుపు కోసం పక్కన పెట్టే అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అమ్మాయిలం ఆర్థిక లావాదేవీలతో మాకేం పని అనొద్దు. చిన్న మొత్తాలతో డబ్బులు భద్రపరుచుకోవడం మొదలుపెడితే... అవే మీకు అవసరానికి ఉపయోగపడతాయి. పొదుపు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే... మరో ఖర్చుని తగ్గించుకునైనా ఇందుకోసం డబ్బు కేటాయిస్తే మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!