గది అందాన్ని పెంచే గాజుసీసాలు...

పారదర్శకంగా కనిపించే గాజు సీసాలు ఇప్పుడు అలంకరణ రూపాలై అందరి మనసూ దోచుకుంటున్నాయి. గదులకు కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వంటింట్లో  పప్పుదినుసులు, కాయగూరలు, పండ్లతో ఆకర్షిస్తున్నాయి. డ్రాయింగ్‌ రూంలో మినీ తోటను

Updated : 14 Jul 2021 14:04 IST

పారదర్శకంగా కనిపించే గాజు సీసాలు ఇప్పుడు అలంకరణ రూపాలై అందరి మనసూ దోచుకుంటున్నాయి. గదులకు కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వంటింట్లో  పప్పుదినుసులు, కాయగూరలు, పండ్లతో ఆకర్షిస్తున్నాయి. డ్రాయింగ్‌ రూంలో మినీ తోటను గుర్తుతెస్తున్నాయి. రంగు పూలతో పడకగదిని వర్ణమయం చేస్తున్నాయి. పిల్లల గదిలో మిఠాయిలను నింపుకొని  నోరూరిస్తున్నాయి. అలాంటి ఈ జార్స్‌పై లుక్కేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్