ఏదైనా వండాలనుకుంటే...

పప్పుచారు, సాంబారు, టొమాటో పప్పు.. ఇలా ఏదైనా వండాలనుకున్నప్పుడు పప్పును రాత్రే నానబెట్టుకుంటే ఉదయం వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది.

Published : 30 Jul 2021 02:17 IST

ప్పుచారు, సాంబారు, టొమాటో పప్పు.. ఇలా ఏదైనా వండాలనుకున్నప్పుడు పప్పును రాత్రే నానబెట్టుకుంటే ఉదయం వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది.

* కప్పు పప్పును ఉడికించడానికి దాదాపు మూడు కప్పుల నీళ్లు పోయాలి. అలాగే ఎప్పుడూ మధ్యస్థ, చిన్న మంటపైనే ఉడికించాలి.

* కూరలో కారం ఎక్కువైనప్పుడు... కాస్తంత క్రీమ్‌ వేస్తే సరి. వేయించిన సెనగపిండిని కలిపినా కారం/ ఉప్పు తగ్గడంతో పాటు మంచి రుచి వస్తుంది.

*ఉప్పు ఎక్కువైన సూప్‌లు, చారుల్లో బంగాళా దుంపను సన్నని చక్రాల్లా కోసి వేస్తే అవి ఉప్పదనాన్ని పీల్చుకుంటాయి. వడ్డించుకునే ముందు వీటిని తీసేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్