పని త్వరగా ఇలా..

వంటింట్లో కొన్ని చిట్కాలను పాటిస్తే పనులను సులభతరం చేసుకోవడమే కాకుండా సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు. కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒక్కోసారి పప్పు నీటితో సహా కుక్కర్‌ మూత వెలుపలికి వచ్చేసి స్టవ్‌ అంతా పరుచు కుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే పప్పు, నీళ్లు వేసిన సమయంలోనే అందులో ఓ చిన్న స్టీల్‌ గిన్నె పెడితే సరి. విజిల్స్‌ వచ్చే సమయంలో నీళ్లు, పప్పంతా గిన్నెలో పడుతుంది. దాంతో కుక్కర్‌ విజిల్‌ నుంచి కేవలం ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది.

Updated : 01 Aug 2021 05:15 IST

వంటింట్లో కొన్ని చిట్కాలను పాటిస్తే పనులను సులభతరం చేసుకోవడమే కాకుండా సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు.

* కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒక్కోసారి పప్పు నీటితో సహా కుక్కర్‌ మూత వెలుపలికి వచ్చేసి స్టవ్‌ అంతా పరుచు కుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే పప్పు, నీళ్లు వేసిన సమయంలోనే అందులో ఓ చిన్న స్టీల్‌ గిన్నె పెడితే సరి. విజిల్స్‌ వచ్చే సమయంలో నీళ్లు, పప్పంతా గిన్నెలో పడుతుంది. దాంతో కుక్కర్‌ విజిల్‌ నుంచి కేవలం ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది.

* వంటింట్లో కత్తెర పదును తగ్గిందా... ఇలా చేసి చూడండి. కాస్తంత ఉప్పును డబ్బాలో వేసి అందులో కత్తెరను అయిదు నిమిషాల పాటు అందులో పెట్టి చూడండి. పదును తేలుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్