ఆదా చేద్దాం  ప్రణాళికతో!

చాలామంది ఆడపిల్లలు... పనులు చేసుకుంటూ పోతారు కానీ...  ప్రణాళికాబద్ధంగా ఉంటేనే ఆలోచనల్లో స్పష్టత, లక్ష్యంపై గురి ఉంటాయట.

Published : 07 Aug 2021 02:44 IST

చాలామంది ఆడపిల్లలు... పనులు చేసుకుంటూ పోతారు కానీ...  ప్రణాళికాబద్ధంగా ఉంటేనే ఆలోచనల్లో స్పష్టత, లక్ష్యంపై గురి ఉంటాయట.

వర్గీకరించుకుని: ఆఫీసు, ఇంటి పనుల్నీ కలగలిపి ప్రణాళిక వేయొద్దు. ఎక్కడి అవసరాలు అక్కడివే. ఒకదానికొకటి అడ్డు తగలకుండా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే ఒత్తిడీ ఉండదు.

సమయం ఆదా: గడువులోగా పనిని పూర్తి చేయాలి. ప్రణాళిక రాసుకుని, నచ్చినట్లు చేస్తే ఫలితం ఉండదు. సమయంలో వచ్చే హెచ్చుతగ్గులు గమనించుకుని మార్పులూ చేసుకోవాలి. అప్పుడే సమయం ఆదా, ఒత్తిడీ తగ్గుతుంది.

పని విభజన: ఇంట్లో, ఆఫీసులో మీరు చేయాల్సిన పనులే కాదు... మీరు పంచాల్సిన పనులకీ ఓ ప్రణాళిక వేయండి. అప్పుడు... మీ సమయం మీ చేతిలోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్