ఇత్తడే అందాల పుత్తడైంది...

పూర్వం... కొత్తకోడలి సారెలో ఇత్తడి సామాన్లు లేకపోతే నామోషీ....! వంటకు, నీళ్లకు...తళతళా మెరిసే ఇత్తడి బిందెలు, గిన్నెలు,గంగాళాలు...వాడకపోతే వెలితి... కాలం గిర్రున తిరిగింది కొన్నేళ్లక్రితం వరకూ

Published : 16 Aug 2021 01:11 IST

పూర్వం... కొత్తకోడలి సారెలో ఇత్తడి సామాన్లు లేకపోతే నామోషీ....! వంటకు, నీళ్లకు...తళతళా మెరిసే ఇత్తడి బిందెలు, గిన్నెలు,గంగాళాలు...వాడకపోతే వెలితి... కాలం గిర్రున తిరిగింది కొన్నేళ్లక్రితం వరకూ వాటి స్థానాన్ని, ప్లాస్టిక్‌, స్టీలు, నాన్‌స్టిక్‌ వంటివి ఆక్రమించుకున్నాయి. మళ్లీ కాల చక్రం తిరిగింది... ఇప్పుడు ఇత్తడి కొత్త సందడి చేస్తోంది అంటారు డెకార్‌బై కృష్ణ సంస్థ నిర్వాహకురాలు కల్పన.  వంటింట్లోనే కాదు...పండుగలు, పెళ్లిళ్లు, ఇతర సందర్భాల్లో అలంకరణలో అమరి అదరహో అనిపిస్తోన్న వాటిని మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్