ఈ బంధాలు... మొలకెత్తుతాయ్‌!

ప్రేమతో మనం కట్టిన రాఖీలు మొక్కలై మొలిచి.. పచ్చదనాన్ని పెంచితే? అదెలా సాధ్యం అంటారా? సాధ్యమే ఇప్పుడు మార్కెట్లో విత్తనాలు అద్దిన ప్లాంటబుల్‌ సీడ్‌ రాఖీలు వస్తున్నాయి. ఇవి త్వరగా భూమిలో కలిసిపోవడంతో వాటిల్లోని విత్తనాలు మొక్కలుగా మారి పర్యావరణానికి మేలు చేస్తాయి. మీరు కూడా అటువంటి రాఖీలనే ఎంచుకుంటే అటు పర్యావరణానికి కూడా మేలు చేసిన వారు అవుతారు.

Published : 21 Aug 2021 02:52 IST

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్