గడువు ముగిసినా... వాడుకోవచ్చు!
వంటింట్లో ఒక్కోసారి కొన్ని పదార్థాలు వాడకపోవడంతో వాటి గడువు తేదీ ముగిసిపోతుంది. దాంతో పారేస్తాం. ఇప్పటి నుంచి అలా చేయకండి. వాటిని అర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
వంటింట్లో ఒక్కోసారి కొన్ని పదార్థాలు వాడకపోవడంతో వాటి గడువు తేదీ ముగిసిపోతుంది. దాంతో పారేస్తాం. ఇప్పటి నుంచి అలా చేయకండి. వాటిని అర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
మయోనీజ్.. కాస్తంత మయోనీజ్‌ను పాత టూత్ బ్రష్‌పై వేసి స్టీలు అరలను రుద్దాలి. కాసేపాగి నీళ్లు స్ప్రే చేసి పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే తుప్పుతోపాటు మరకలూ వదిలిపోతాయి. ఇలా రిఫ్రిజిరేటర్నూ తుడవొచ్చు.
పెరుగు... దీంట్లోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మెరిపిస్తుంది. చెంచా చొప్పున పెరుగు, తేనెలను కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
కాఫీ గింజలు... రెండు చెంచాల చొప్పున కాఫీ గింజల పొడి కలబంద గుజ్జు తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి పూత వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. కుండీలో చెంచా కాఫీ గింజలను ఎరువులా వేసి మొక్క నాటితే ఏపుగా పెరుగుతుంది. నీళ్లలో కలిపి మొక్కకు చల్లితే క్రిములు చనిపోతాయి.
బ్రౌన్ షుగర్... గట్టిగా మారిన బ్రౌన్ షుగర్‌ను మిక్సీలో వేసి మెత్తగా చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని ముఖానికి, శరీరానికి స్క్రబ్‌లా వాడుకోవచ్చు.
పాలు... కాస్త పుల్లగా మారిన పాలతో బిస్కట్లు, పాన్ కేకులను చేసుకోవచ్చు. మరీ పాడైపోయినట్లు అనిపిస్తే మొక్కలకు పోస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!