దారం ఎక్కించడం తేలిక!

కంటి చూపు ఎంత బాగున్నా సరే రాత్రిపూట సూదిలోకి దారం ఎక్కించమంటే కష్టమే! అదే ఈ ‘ఆటోమేటిక్‌ నీడిల్‌ త్రెడర్‌’ చేతిలో ఉంటే ఒకటి కాదు రెండు పొరల దారాలనీ సులభంగా ఎక్కించేయొచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం పైనున్న రంధ్రంలో సూదిని ఉంచి, ఎడమచేతి దగ్గరున్న బటన్‌ని ఒత్తితే... ఒక హుక్‌ బయటకు వ

Published : 02 Sep 2021 00:54 IST

కంటి చూపు ఎంత బాగున్నా సరే రాత్రిపూట సూదిలోకి దారం ఎక్కించమంటే కష్టమే! అదే ఈ ‘ఆటోమేటిక్‌ నీడిల్‌ త్రెడర్‌’ చేతిలో ఉంటే ఒకటి కాదు రెండు పొరల దారాలనీ సులభంగా ఎక్కించేయొచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం పైనున్న రంధ్రంలో సూదిని ఉంచి, ఎడమచేతి దగ్గరున్న బటన్‌ని ఒత్తితే... ఒక హుక్‌ బయటకు వస్తుంది. దానిపై దారాన్ని ఉంచితే చాలు. సూదిలోకి దారం ఎక్కించేసినట్టే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్