ఆరబెట్టేస్తుంది!

వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఈ కాలంలో ఆరని దుస్తులతో ఆడవాళ్లకు పెద్ద చిక్కే! పైగా ఒకరకమైన వాసన. దీనికి పరిష్కారమే డ్రైయింగ్‌ మెషిన్లు. దుస్తులను వేటికైనా తగిలించి వాటి కింద దీన్ని ఉంచితే చాలు.

Published : 05 Sep 2021 02:20 IST

ర్షాలు జోరుగా పడుతున్నాయి. ఈ కాలంలో ఆరని దుస్తులతో ఆడవాళ్లకు పెద్ద చిక్కే! పైగా ఒకరకమైన వాసన. దీనికి పరిష్కారమే డ్రైయింగ్‌ మెషిన్లు. దుస్తులను వేటికైనా తగిలించి వాటి కింద దీన్ని ఉంచితే చాలు. కొద్దిసేపట్లోనే చక్కగా ఆరిపోతాయి. డ్రెస్‌లు పాడవుతాయన్న బెంగ కూడా అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వేడినీ అదుపు చేసుకోగల వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. సమయాన్ని మాత్రం నిర్దేశించుకోవాల్సి ఉంటుంది. చార్జింగ్‌ పెట్టుకుంటే ఒకేసారి గంటన్నర నుంచి మూడు గంటలవరకు వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్