పాన్‌కేక్‌ సులువుగా...

పిల్లలు మెచ్చే పాన్‌ కేకుల తయారీ అంత సులువేం కాదు. కానీ ఈ పాన్‌కేక్‌ బ్యాటర్‌ మిక్సర్‌ ఉంటే మాత్రం సాధ్యమే. సీసాలో మైదాపిండి, కోడిగుడ్డు సొన మొదలైనవన్నీ వేసేసి, కొన్ని వేడినీళ్లు పోసి, గిలకొట్టి హాట్‌ గ్రిడిల్‌

Published : 07 Sep 2021 00:39 IST

పిల్లలు మెచ్చే పాన్‌ కేకుల తయారీ అంత సులువేం కాదు. కానీ ఈ పాన్‌కేక్‌ బ్యాటర్‌ మిక్సర్‌ ఉంటే మాత్రం సాధ్యమే. సీసాలో మైదాపిండి, కోడిగుడ్డు సొన మొదలైనవన్నీ వేసేసి, కొన్ని వేడినీళ్లు పోసి, గిలకొట్టి హాట్‌ గ్రిడిల్‌ మీద వంపితే చాలు అదే కేకులా గుండ్రంగా పరచుకుంటుంది. ఇందులోని బ్లెండర్‌ బాల్‌ పిండిని తేలిగ్గా మృదువుగా చేస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే పాన్‌కేకును రుచిగా చేసేయొచ్చు. ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్